Home » Telangana elections 2023
భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.
గులాబీ పార్టీలో చేరుతున్న నేతల సంఖ్య కొన్నినెలలుగా పెరుగుతూనే వస్తోంది. అయితే ఇలా చేరిన నేతలు ఎన్నాళ్లో ఉండటం లేదు. తిరుగుటపాలో తిరిగి సొంతగూటికి వెళ్లిపోతుండటంతో అధికార పార్టీకి షాక్ తగులుతోంది.
త్వరలోనే అన్ని వర్గాల ప్రజలు శుభవార్త వింటారని అన్నారు. తెలంగాణలో తమ పార్టీనే..
బీఆర్ఎస్ పార్టీకి ప్రధాని నరేంద్ర మోదీ కౌంటర్ ఇస్తారా? లేదంటే ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించి కేసీఆర్ సర్కారును డిఫెన్స్‌లోకి నెడతారా?
వ్యారెంటీ లేని పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తే నమ్ముతారా? జనాన్ని గందరగోళానికి గురిచేయడమే కాంగ్రెస్ పార్టీ పని. పొరపాటున మొండి చేయికి ఓటు వేస్తే మన బతుకులు ఆగమవుతాము. KTR
ఫలితాలు ఎలా వచ్చినా.. ఎన్నికల్లోగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాలు పూర్తయితే.. ఇద్దరు నేతలకు పదవులు కట్టబెట్టొచ్చు. కానీ, ఎన్నికలైనంత వరకు గవర్నర్ కోటాలో నియామకాలు పూర్తిచేయకపోతే..
ఇప్పటికే బీసీ నేతలు బలంగా పని చేసుకుంటున్న 40 నియోజకవర్గాల జాబితాను తయారు చేశారు. ఈ సీట్లు చేజారిపోకుండా ముందే జాగ్రత్త పడుతున్న బీసీ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు.
అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి పార్టీలో పరిస్థితులను చక్కదిద్దుకోవాలని చూసిన గులాబీ బాస్ కేసీఆర్ అంచనాలు తప్పుతున్నాయా? BRS Tension
కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు.
మూడు నెలల పాటు గ్యారంటీ కార్డును జాగ్రత్తగా ఉంచాలని సూచించారు.