Home » Telangana elections 2023
ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు
కేంద్ర భద్రతా బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. 375 కంపెనీల కేంద్ర బలగాలు తెలంగాణ ఎన్నికల విధుల్లో ఉన్నాయి.
12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత కల్పించారు. 1.4 లక్షల ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహణలో ఉన్నారు. పోలింగ్ భద్రత కోసం సుమారు లక్ష మంది భద్రతా సిబ్బందిని నియమించారు.
119 నియోజకవర్గాలకు ఒకే దేశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 13 నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఓటు వజ్రాయుధం అని, ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని పిలుపునిచ్చింది ఈసీ.
నవంబర్ 30 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకోమంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఓటు హక్కు ప్రాధాన్యత వివరిస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు.
గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోని కొన్ని ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వలేదని, ఈసారి అలా జరిగితే చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.
తెలంగాణ ప్రజల కలలు సాకారం అవ్వాలని ఆకాంక్షించారు. మంచి ప్రభుత్వం లభించాలని కోరారు.
బర్రెలక్క.. బర్రెలక్క.. బర్రెలక్క.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్న పేరు. అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనంగా మారిన పేరు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిరీష అలియాస్ బర్రెలక్క రాష్ట్రవ్యాప్తంగా �
ప్రధాన పార్టీలకు పోటీగా బరిలోకి బర్రెలక్క
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. కార్ షెడ్డుకు పోవటం ఖాయం. టాటా కాంగ్రెస్, బై బై బీఆర్ఎస్, వెల్ కమ్ బీజేపీ అనే నినాదం ప్రజల్లో నడుస్తుందని లక్ష్మణ్ అన్నారు.