-
Home » Telangana Global Summit 2025
Telangana Global Summit 2025
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పబ్లిక్ ఎగ్జిబిషన్.. ఉచితంగా బస్సులో వెళ్లి, ఫ్రీగా చూసేయండి..
December 9, 2025 / 07:52 PM ISTఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బీ నగర్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి ఉచిత బస్సు సేవలు ఉంటాయి.
తెలంగాణలో సల్మాన్ ఖాన్ బిజినెస్.. ఏకంగా రూ.10వేల కోట్ల పెట్టుబడులు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..
December 9, 2025 / 01:07 PM ISTSalman Khan Ventures Telangana Project : సల్మాన్ ఖాన్‌కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో పదివేల కోట్లుతో ..
ఫ్యూచర్ సిటీ ప్రాంగణం నుంచి.. తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
December 9, 2025 / 11:06 AM ISTTelangana Thalli Statue : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. ఈ రోజు కార్యక్రమాల్లో ఈ రెండే హైలైట్..
December 9, 2025 / 09:04 AM ISTTelangana Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా రెండోరోజు (మంగళవారం) విజన్ డాక్యుమెంట్ విడుదల, డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ..
గ్లోబల్ సమ్మిట్‌కు సర్వంసిద్ధం.. నేటి షెడ్యూల్ ఇదే.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు.. డ్రోన్ షో.. ఫుల్ డీటెయిల్స్ ఇలా..
December 8, 2025 / 08:40 AM ISTTelangana Global Summit 2025 : విశ్వ యవనికపై తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు సమయం ఆసన్నమైంది.