Home » telangana high court
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన ‘వ్యూహం’ సినిమా విడుదలపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు..
గత ప్రభుత్వ హయంలో పలు మార్లు వాయిదా కోరారు. ఇక మళ్లీ ఎన్నికలను వాయిదా వేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఈ ప్రాజెక్టుపై అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించడంతో, ఏఏ లొసుగులు బయటకు రానున్నాయనే ఆందోళన కొందరిలో మొదలైంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై సీబీఐ ఎంక్వైరీకి పిటిషన్ వేసిన నిరంజన్
కాంగ్రెస్ నేత నిరంజన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవపురం పీఎస్ లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో కోరారు.
ప్రవీణ్ కుమార్ కొంతమంది వ్యక్తులపై దాడి చేసి, డబ్బులు తీసుకున్నారని సిర్పూర్ కాగజ్ నగర్ లో ఆయనపై కేసు నమోదైంది.
సింగరేణి ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 28న సింగరేణి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది.
ఎన్నికల అఫిడవిట్ లో శ్రీనివాస్ గౌడ్ తప్పుడు వివరాలు పేర్కొన్నారని రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ కు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని పిటిషన్ లో పేర్కొన్నారు.
కానిస్టేబుల్ తుది ఫలితాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేయగా.. దాదాపు 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. Telangana Constable
సింగరేణి యాజమాన్యం సహకరించకపోవడంతో ముందుకు వెళ్లలేకపోతున్నామని తెలిపింది. ఇప్పటివరకు ఓటర్లు తుది జాబితాను ప్రకటించలేదని పేర్కొంది.