Home » telangana high court
Dande Vithal: ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలు సమర్పించారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో మరోసారి ఊరట లభించింది.
అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది నాగార్జున రెడ్డి హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే, నిరాధార ఆరోపణలతో దస్తగిరి పిటిషన్ వేశాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.
దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది కమిషన్. అయితే, సిర్పూర్ కమిషన్ నివేదిక..
ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ DSP ప్రణీత్‌రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.
Razakar Movie : సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను సవాలు చేయనందున ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం.. ప్రత్యామ్నయం ఉందంటూ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ముగించింది.
Governor Quota MLC : పొలిటికల్ సర్కిల్స్‌లో ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు ఇదే చర్చ. ఎమ్మెల్సీల నియామక గెజిట్‌ను హైకోర్టు కొట్టివేయడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి?
మా పార్క్ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని చిన్నారులు రాసిన లేఖకు తెలంగాణ హైకోర్టు స్పందించింది.
వారి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. యధావిధి స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన ‘వ్యూహం’ సినిమా విడుదలపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు..