ప్ర‌ణీత్‌రావు పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ DSP ప్ర‌ణీత్‌రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.