Home » telangana high court
మొత్తానికి కాంగ్రెస్ బుల్డోజర్ ముందుకు కదిలే అంశంలో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ మాత్రం జోరుగా సాగుతోంది. అనుమతి లేని నిర్మాణాల కూల్చివేత మొదలు పెడితే.. అది బిఆర్ ఎస్ కార్యాలయాలకే పరిమితం చేయడం సాధ్యం కాదు..
ముందస్తు అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుని కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలుమార్లు మున్సిపల్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో..
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మున్సిపల్ అధికారులను గతంలో పలుమార్లు ఆదేశించారు.
దీనిపై విచారించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర్వులు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ వాదించారు.
కోర్టు ధిక్కరణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు చెప్పింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ ను సైతం హైకోర్టు కొట్టివేసింది.
హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత అన్న పిటిషనర్.. హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్నారు.
పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు చాలా మంచిదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొనగా.. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ మారిన బీఆర్ఎస్ఎ మ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. స్పీకర్ కు నాలుగు వారాలు సమయం ఇచ్చింది
తెలంగాణ రాష్ట్రంలో వైరల్ జ్వరాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ లేఖ రాశారు. లేఖను పిల్ గా స్వీకరించి విచారించాలని