Home » Telangana Jagruthi
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి మరీ కవితకు అండగా నిలిచారని, ఇంతకన్నా దరిద్రం ఇంకేం ఉంటుందని వ్యాఖ్యానించారు.
తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు.
కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు.
కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు.
తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్ ను ప్రారంభించిన కవిత
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని కేంద్రం కూలుస్తోందని విమర్శించారు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
‘అల్లిపూల వెన్నెల.. చెరువులోన కురవగా’.. అంటూ సాగే ఈ బతుకమ్మ పాట విశేషంగా ఆకట్టుకుంటుంది..
తెలంగాణ జాగృతి సంస్థ నిర్మాణంలో.. రెహమాన్ సంగీతం, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బతుకుమ్మ ప్రత్యేక గీతం.. మంగళవారం రిలీజ్ కాబోతోంది.