Home » Telangana Lockdown
తెలంగాణలో కొన్ని రోజులుగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో మరోసారి ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ లేదా కర్ఫ్యూని ప్రభుత్వం విధించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.
హైదరాబాద్ లో కలకలం రేగింది. కరోనా లక్షణాలు ఉన్న ఓ మహిళ క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకుంది. ఆమె కోఠిలోని డీఎంఈ కార్యాలయానికి వచ్చినట్లు పోలీసులు
తెలంగాణ వ్యాప్తంగా మార్చి 31 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ప్రజలకు అత్యవసర సరుకులకు సంబంధించి అంశాలు మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనుంది. కరోనా నియంత్రణ చర్యలపై కేసీఆర్ ఆదివారం మీడియా సమావేశంలో ప్రస్తావించారు. అత్యవసర సరుకులను తెచ్�