Home » Telangana Lockdown
తెలంగాణ లాక్డౌన్ తీరుపై హైకోర్ట్ సీరియస్ అయింది. దేశంలో ఎక్కడా లేనంతగా సడెన్ గా లాక్డౌన్ ఇంత వేగంగా ప్రకటించారు. వలస కార్మికులు, సొంతూళ్లకు వెళ్లాల్సిన వారు ఎలా వెళ్తారని ప్రశ్నించారు.
తెలంగాణలో కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటూ మే12ఉదయం 10గంటల నుంచి పదిరోజుల పాటు ఉండనున్నట్లు తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జోక్యంతో ఈ దిశగా అడుగులు వేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి
Telangana Lockdown: తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. రేపటి నుంచి పది రోజుల పాటు తెలంగాణలో లాక్డౌన్ అమల్లో ఉంటుంది. 22తేదీ వరక�
తెలంగాణలో లాక్ డౌన్ పెట్టడం సీఎం కేసీఆర్ కు ఇష్టం లేదా? ఆర్థిక ఇబ్బందులు వస్తాయని ఆలోచిస్తున్నారా? మరి కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ ఏం చేయనున్నారు?
Curfew in Telangana: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం, సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో ప్రభుత్వం పరిస్థితి సమీక్షించి కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్�
Corona Second Wave: తెలుగురాష్ట్రాల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఒక్క రోజులోనే ఏపీలో ఆరువేలు, తెలంగాణలో ఐదు వేలకు పైగా కేసులు నమోదవగా.. పరిస్థితి ఇలానే కొనసాగితే, రెండు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రెండు రాష్ట్రాల్�
రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారని లేదా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచన ఏదీ లేదని ఇదివరకే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. �
తెలంగాణలో మరోసారి లాక్డౌన్ విధిస్తారంటూ నకిలీ ఉత్తర్వులు తయారు చేసి, జారీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.