Home » Telangana Lockdown
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రభుత్వం నెమ్మదిగా అన్ లాక్ వైపుగా అడుగులు వేస్తోంది.
రాష్ట్ర కేబినెట్ సమావేశం, జూన్ 8వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో వైద్యం, కరోనా పరిస్థితులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్, రాష్ట్ర ఆర్థికపరిస్థితి అంశాలపై చర
లాక్డౌన్ అమలుతో తగ్గుతున్న కొవిడ్ కేసులు..
లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకుల టైమింగ్ మారనుంది. ఇవాళ(01 జూన్ 2021) నుంచి బ్యాంకు పనివేళల్లో మార్పులు చేస్తూ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో లాక్‌డౌన్‌తో కోవిడ్ సెకండ్ వేవ్‌లో కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో లాక్‌డౌన్‌ను మరో 10 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఆ వెంటనే ప్రభుత్వం జీవో జారీచేసింది. దీంతో 2021, మే 31వ తేదీ సోమవారం నుంచి లాక్డౌన్ పొడిగింపు అమల్ల�
హైదరాబాద్ లో మెట్రో రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. లాక్డౌన్ రిలాక్సేషన్ సమయాన్ని పెంచడంతో.. మెట్రో అధికారులు సైతం మెట్రో సర్వీసు వేళల్లో మార్పులు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి ఇప్పుడు కొనగిస్తున్న లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే..నాలుగు గంటల పాటు ఉన్న సడలింపును..పొడిగించాలని..ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమ�
లాక్‌డౌన్‌ను పొడిగించవద్దని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. లాక్డౌన్ కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... కరోనాను కట్టడి చేయడానికి లాక్డౌన్ ఎంత మాత్రం ఉపయో
తెలంగాణ లో లాక్ డౌన్‌ని పొడిగించనున్నారా? కోవిడ్ కట్టడికి ప్రభుత్వం ముందున్న మార్గాలు ఏంటీ? ఇప్పుడిదే హాట్‌టాపిక్. ఇవాళ(30 మే 2021) జరగనున్న కేబినెట్ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.
తెలంగాణలో లాక్ డౌన్ ను ప్రభుత్వం మరింత పొడిగిస్తుందా? లేక ఈ నెల 30తో ముగిస్తుందా? రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉంది? లాక్ డౌన్ తో కేసులు తగ్గాయా? ప్రభుత్వం అనుకున్నది లాక్ డౌన్ తో సాధ్యమైందా? ఈ ప్రశ్నలన్నింటికి ఈ నెల 30న సమాధానం లభించనుంది. తె�