Home » Telangana Lockdown
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అకారణంగా రోడ్డు మీదకు వస్తే తాట తీస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాదు వారి వాహనాలు సైతం సీజ్ చేస్తున్నారు. పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ నెల 12 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ను మే 30 వరకు పొడిగిస్తున్నట�
తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు లాక్డౌన్ మొదలైంది. హైదరాబాద్లోని అన్ని మార్కెట్లలో భారీగా రద్దీ పెరిగింది. రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్ పాతబస్తీ మార్కెట్లు కిక్కరిసిపోయాయి. రంజాన్ షాపింగ్ తో ఓల్డ్ సిటీ కిటకిటలాడింది.
Telangana First Day : తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. కరోనాకు చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ ఒక్కటే శరణ్యమని భావించింది తెలంగాణ ప్రభుత్వం. 2021, మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల లాక్ డౌన్ మొదలైంది. పది రోజుల పాటు ఈ లాక్ డౌన్ కొనసాగనుంది. ఉదయం 06 గంటల నుం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ మొదలైంది.. బుధవారం (మే 12) నుంచి 20 గంటల లాక్డౌన్ అమల్లోకి వచ్చేసింది. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణకు లాక్ వేసింది కేసీఆర్ సర్కార్. ఇవాళ ఉదయం 10 గంటల నుంచే లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కౌంట్ డౌన్ మొదలైంది.. బుధవారం (మే 12) నుంచి 20 గంటల లాక్డౌన్ అమల్లోకి రానుంది. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణకు లాక్ వేసింది కేసీఆర్ సర్కార్. ఇవాళ ఉదయం 10 గంటల నుంచే లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి రానున్నా�
కేసులు కేసులకు బీర్లు, చేతిలో సరిపడినన్ని ఫుల్ బాటిళ్లు, పర్సు ఖాళీ అయ్యేంత విస్కీ సీసాలు ఇలా నడిచింది కథ. లాక్ డౌన్ అని ప్రకటించిన క్షణాల్లోనే జరిగింది ఇదంతా. గతేడాది లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలల పాటు నాలుకకు ...
TELANGANA కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త లాక్ డౌన్ విధించింది తెలంగాణ ప్రభుత్వం. బుధవారం నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు లాక్ డౌన్ మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ల�
రేపటి నుంచి తెలంగాణలో పది రోజుల లాక్డౌన్