Home » telangana new cm
ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే భేటీ కానున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల విషయంపై ఎమ్మెల్యేఅ అభిప్రాయలను ఖర్గేకు వివరించనున్నారు.
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ రెండు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణ సీఎంగా కేటీఆర్.. రెడీ అయిపోయారా.. తెర వెనుక టీఆర్ఎస్ యువరాజు పట్టాభిషేకం గురించి ఏ మేర ఏర్పాట్లు చేస్తుంది. పుర ఎన్నికల విజయం సాధించిన తర్వాత కేటీఆర్ కు మరిన్ని బాధ్యతలు పెరగనున్నాయా.. లేదా సీఎం సీట్లో ఆయనే ఉండనున్నారా అనేది రాష్ట్ర �