Home » telangana politics
కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది.
ఒకసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. రేవంత్ రెడ్డిని..
70ఏళ్ల వ్యక్తి కేసీఆర్ ను నోటికొచ్చినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సీఎం స్థాయి మరిచి కేసీఆర్ ను తిడుతున్నారనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖర్చులు ప్రభుత్వం బయట పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. 100 రోజుల తరువాత మేము ప్రశ్నిస్తామని అన్నారు.
వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమి చెందినంత మాత్రాన ప్రజలకు దూరంకావాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేసేలా ప్రజాక్షేత్రంలో పోరాటం చేద్దామని సూచించారు.
నీకన్నా ముందు నేను పుట్టా... నేను పక్కా లోకల్ అంటూ మరొకరు వాదులాడుకోవడం పొలిటికల్‌గా హీట్ పుట్టిస్తోంది..
రాష్ట్ర రాజకీయాల్లో ఐదేళ్లలో ఏదైనా జరగొచ్చన్న మల్లారెడ్డి.. అదృష్టం బాగుంటే తాను మళ్లీ మంత్రి కావొచ్చని చెప్పారు.
వరంగల్ పార్లమెంట్ నుంచి అద్దంకి దయాకర్ పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. కానీ అద్దంకి దయాకర్ పేరును ఏ జిల్లా అధ్యక్షుడు ప్రతిపాదించలేదంటున్నారు.