Home » Telangana Rashtra Samithi
తెలంగాణలో బైపోల్ వార్‌తో.. మరోసారి పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. నాగార్జున సాగర్‌లో ప్రధాన పార్టీల ప్రచారం జోరుమీదుండగా.. ఉప ఎన్నిక ప్రచార బరిలోకి గులాబీ బాస్, తెలంగాణ సీఎం ఎంట్రీ ఇవ్వనున్నారు.
Minister KTR May Become CM : తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే మరో యాగానికి శ్రీకారం చుట్టనున్నారు. డ్రీమ్ ప్రాజెక్టు యాదాద్రి ఈ యాగాలు నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి నెలలో సుదర్శన యాగం, చండీయాగంతో పాటు రాజశ్యామల యాగం చేసే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నాటికి యాదాద్రి ప
TRS MLA Sunke Ravishankar : కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో అర్థం కావనేది ఓ టాక్. నేతల రూటే సెపరేటు అన్నట్లుంది ఇప్పుడు పరిస్థితి. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్… ప్రోటోకాల్ పాటించట్లేదంటూ స్థానిక టీ�
TRS Vs BJP Dialogue War : గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొంతమంది ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంటే… మరికొందరు రోడ్‌షోలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. దీంతో గ్రేటర్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బల్ద�
GHMC ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయం TRS పార్టీదే అని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు, కరోనా వచ్చి, డబ్బులు లేక, ఇబ్బందులు పడుతుంటే.. మన జీఎస్టీ ఇవ్వకపోయినా �
Former TRS MP Kavitha : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు కోసం పాటుపడిన ప్రతిఒక్కరికి కవిత ధన్యవాదాలు తెలిపారు. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు. నేతల సమిష్టి కృషి ఎమ్మెల్యేలు, మంత్రుల సమన్వయంతోనే విజయం సాధించామన్నా�