Home » Telangana Rising Global Summit
భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi-Anand Mahindra) ప్రశంసలు కురుపించారు.
ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బీ నగర్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి ఉచిత బస్సు సేవలు ఉంటాయి.
మైహోమ్ పవర్ పెట్టుబడులతో 12వేల 500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు, అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నామని అన్నారు.
ఈ గ్లోబల్ సమిట్కు సినీ ప్రముఖులు కూడా రానున్నారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ఆసక్తి చూపారు.