Home » Telangana Rising Global Summit 2025
గ్లోబల్ సమ్మిట్‌తో పార్టీలో రేవంత్ ఇమేజ్ మరింత పెరిగిపోయిందా.? పెట్టుబడుల జాతరపై కాంగ్రెస్ Vs బీఆర్ఎస్ డైలాగ్‌వార్
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఈ పెట్టుబడులు పెట్టనుంది.
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్‌లో సెషన్లు ముగిశాయి.
ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దీని నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. వందలాది వన్యప్రాణులను ఇక్కడ సంరక్షిస్తున్నారు.
మైహోమ్ పవర్ పెట్టుబడులతో 12వేల 500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల
9వ తేదీ సైతం అనేక సెషన్స్ ఉంటాయి. ఆ డిపార్ట్ మెంట్లకు సంబంధించిన మంత్రులు చూసుకుంటారు