Home » Telangana Talli Statue
మొదట స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు వారి త్యాగాలకు గుర్తుగా ఏర్పాటు చేసుకున్నాం.
తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వజ్ర వైఢూర్యాలతో, భుజకీర్తులు, కిరీటాలతో ఉండాలా తల్లిలా ఉండాలా అని ప్రస్తావన వచ్చినప్పుడు..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్టులను ప్రారంభించడం తప్ప నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ సర్కార్ చేసింది ఏమీ లేదని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.
అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలకు పోయి రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు ఉద్యమకారులు.
ఇలాంటి రాజకీయ వివాదాల కారణంగానే రాజీవ్ విగ్రహ ఆవిష్కరణకు అగ్రనేతలు సోనియా, రాహూల్ గాంధీతో ఏఐసీసీ నేతలు ఎవరూ రాలేదన్న చర్చ జరుగుతోంది.
పదేళ్లుగా తెలంగాణ తల్లి గుర్తుకు రాలేదా?: కేటీఆర్కు సీఎం రేవంత్ కౌంటర్
విగ్రహం, చిహ్నం తయారీలో బీఆర్ఎస్ నేతల సలహాలు కూడా తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.