Home » Telangana
రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ ఉమ్మడి ఆస్తుల విభజనపై ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం సూచించిన పలు ప్రతిపాదనల్లో ఆప్షన్ జీకి ఏపీ సర్కారు అంగీకారం తెలిపింది.
ఎన్నికల వేళ హైదరాబాద్ పై ఒకే పార్టీ చెందిన ఇద్దరు కీలక నాయకులు చెరో రకంగా స్పందించడాన్ని ఎలా చూడాలి?
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ అంటున్నారని, ఎలా వస్తారో తానూ చూస్తానని అన్నారు.
అడ్డగోలుగా అంచనాలు పెంచారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
విప్‌గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుత్తాను బీజేపీ నియమించింది.
శివబాలకృష్ణ బినామీలుగాఉన్న భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్ లకు ఏసీబీ నోటీసులు పంపించింది. ఇవాళ ఏసీబీ కార్యాలయంలో వీరిని విచారించనుంది.
ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఈ దిశగా మరింత రాజకీయం దట్టించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.
కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా అందరికీ తెలుసు.. ఒకప్పుడు ఆయన క్రికెటర్ కూడా..అయితే తాజాగా కౌశిక్ రెడ్డి చేసిన ఒక ట్వీట్‌తో ఆయన లవ్ స్టోరీ బయటకు వచ్చింది.. ఆసక్తి రేపుతోంది.
మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా వెళ్లనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.