Home » Telangana
సినీ నటుడు, బిగ్ బాస్ ఫే ప్రిన్స్ సుశాంత్ మద్యం సేవించి వాహానం నడిపి పోలీసులకు చిక్కాడు. నవంబర్ 24 ఆదివారం రాత్రి హైదరాబాద్, బాచుపల్లి సమీపంలోని వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజి సమీపంలో పోలీసుల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రయివ్ లో ప్రిన్స్ పట్టుబడ్�
నవంబర్ 28న తెలంగాణ కేబినెట్ ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆర్‌టీసీ సమ్మె సమస్యపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. 29న కూడా కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. 52 రోజుల నుంచి కొనసాగుతున
తెలంగాణ వ్యాప్తంగా 52 రోజుల పాటు సాగిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన
ఆర్టీసీ సమ్మె ముగిసింది. 52 రోజుల ఆందోళనకు తెరపడింది. డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెను బేషరతుగా విరమించారు కార్మికులు. సమ్మె విరమిస్తున్నామని సోమవారం
సమ్మె విరమణ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు... విధుల్లో చేరేందుకు ఒక్కొక్కరుగా డిపోలకు చేరుకుంటున్నారు. అయితే.. వారిని విధుల్లో చేర్చుకునేది లేదని ఆర్టీసీ యాజమాన్యం
హైదరాబాద్ మెట్రో రైలు మార్గాన్ని త్వరలో రాయదుర్గం వరకు పొడిగించనున్నారు. నవంబర్ 29న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్ దీనిని ప్రారంభించనున్నారు. కారిడార్–3లో భా గంగా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఇక మెట్రో ప్రయాణం సాగనుంది. ప్రస్తు�
రామగుండం కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఆర్టీసీని చేసినట్లుగానే సింగ
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం.. వేగంగా అభివృద్ధి చెందేందుకు జిల్లాల సంఖ్య పెంచిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాల పరిధి కూడా తగ్గింది. ఈ క్రమంలో జిల్లాల పరిధి చిన్నగా ఉంది కాబట్టి అభివృద్ధి చేసేందుకు అధికారులు దృష్టి పెట్టాలని మం�
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులందరు ఆధార్ నమోదు చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 58,10,490 మంది విద్యార్థుల ఆధార్ వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే 467 మండల రీసోర్సు కేంద్రాల్ల�
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. 2019కి గుడ్ బై చెప్పి 2020లోకి అడుగుపెట్టబోతున్నాము. కాగా, 2020లో సెలవులు ఎన్ని.. ఏయే రోజు సెలవు ఉంది.. పండుగలు ఏ రోజు వచ్చాయి.. ఈ వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. హాలిడేస్ కు అనుగుణంగా టూర్లు ప్లా�