Telangana

    హైదరాబాద్‌లో కొత్తగా 172 డెంగ్యూ కేసులు

    October 11, 2019 / 06:37 AM IST

    ఆరు రోజుల్లో హైదరాబాద్‌లో 172డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. నగర వ్యాప్తంగా ఇలా ఉంటే ఆరు రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 633కేసులు ఉన్నట్లు గుర్తించారు. గతేడాది కంటే ప్రస్తుత సంవత్సరంలో డెంగ్యూ బాధితులు భారీగా పెరిగి పోయారు. ఇతర వ్యాధుల కారణ

    తెలంగాణ తొలి తరం ఉద్యమ నేత ఆమోస్ కన్నుమూత

    October 10, 2019 / 04:23 PM IST

    సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ కన్నుమూశారు. అనారోగ్యంతో మల్కాజ్‌గిరిలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఆయన కీలకంగా పనిచేశారు. 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన

    రాష్ట్రంలో నిషేధం : ప్రధాని మోడీ బాటలో సీఎం కేసీఆర్

    October 10, 2019 / 11:05 AM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ పై నిషేధం విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని సీఎం కేసీఆర్

    తెలుగు రాష్ట్రాల్లో రెండు బస్సు ప్రమాదాలు

    October 10, 2019 / 05:11 AM IST

    ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకలగూడెంలో ఈ రోజు (అక్టోబర్ 10, 2019)న ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్స్‌ బస్సు రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మిగిలిన వారిని అక్కడి స్థాని�

    తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

    October 10, 2019 / 01:47 AM IST

    హైదరాబాద్ లో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా సిటీలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్ శాంతినగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం  ఉదయం వరకూ 60.3 మి.మీ.లు కురవగా తిరిగి బుధవారం ఉదయం నుంచి రాత్రి 7 గంట�

    ఆర్టీసీ సమ్మె అఖిలపక్ష సమావేశం : తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తాం

    October 9, 2019 / 07:57 AM IST

    సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారు..ప్రజా రవాణాను బతికించుకోవడానికి తమ పోరాటం.. 7 వేల మంది కార్మికులు రిటైర్డ్ అయినా..ఖాళీలను భర్తీ చేయలేదు..మేం దాచుకున్న రూ. 2 వేల 400 కోట్లు వాడుకున్నారు..ప్రభుత్వం దిగిరాకపోతే..త్వరలో తెలంగాణ బంద్‌కు పిలుపున

    పూర్తిగా ప్రైవేట్ పరం చేయం, 3 రకాలుగా విభజిస్తాం : ఆర్టీసీపై సీఎం సంచలన నిర్ణయం

    October 7, 2019 / 03:50 PM IST

    ఆర్టీసీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్.. కొత్త పాలసీకి రూపకల్పన చేశారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం(అక్టోబర్ 7,2019) ఆర్టీసీ సమ్మె, కొత్త

    మద్యం షాపులకు వార్నింగ్ : రూ.2లక్షలు ఫైన్, లైసెన్స్ సస్పెండ్

    October 7, 2019 / 10:47 AM IST

    దసరా పండుగ వేళ మద్యం షాపుల ఓనర్లకు తెలంగాణ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువకు మద్యం అమ్మితే రూ.2 లక్షలు ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయడంతోపాటు వారం

    భారీగా మద్యం విక్రయాలు : మస్తు తాగారు

    October 7, 2019 / 03:45 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. కేవలం 48 నెలల్లో రూ. 40 వేల 800 కోట్ల అమ్మకాలు జరిగాయి. గత రెండేళ్లలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. నెలకు రూ. 850 కోట్ల లిక్కర్ వ్యాపారం జరిగింది. రోజుకు రూ. 28 కోట్ల పైమాటే జరిగినట్లు అంచనా. 2017-1

    తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

    October 6, 2019 / 03:47 PM IST

    9 రోజుల పాటు వైభవంగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు ఆదివారం (అక్టోబర్ 6, 2019)వ తేదీతో ముగిశాయి. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. జిల

10TV Telugu News