Telangana

    భానుడి భగభగలు

    April 4, 2019 / 02:06 AM IST

    హైదరాబాద్ : తెలంగాణలో ఎండ‌లు మండుతున్నాయి. భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం నుంచే ప్రతాపాన్ని చూపిస్తూ ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట�

    మోడీ అట్టర్ ఫ్లాప్…కేసీఆర్

    April 3, 2019 / 12:22 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-3,2019)ఆందోల్ లో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు.సమైక్య పాలనలో ఎన్నో అవస్థలు పడ్డామని కేసీఆర్ అన్నారు.గత ప్రభ

    ఇంటర్ ఫలితాల పై క్లారిటీ ఇచ్చిన అధికారులు

    April 3, 2019 / 10:37 AM IST

    తెలంగాణలో ఇంటర్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకెండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 8న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. గతేడాది ఇంటర్ పరీక్ష ఫలితా�

    డిమాండ్లు ఇవే : తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె

    April 3, 2019 / 04:49 AM IST

    హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. 5 నెలలుగా స్కాలర్ షిప్ లు అందడం లేదని జూడాలు ఆందోళన చేస్తున్నారు. శిక్షణ లేని ఆర్ఎంపీ, పీఎంపీలతో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�

    కేసీఆర్ సంచలనం : దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం

    April 2, 2019 / 02:58 PM IST

    భువనగిరి : తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రెవెన్యూ చట్టంపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. యావత్ దేశం ఆశ్చర్యపోయేలా 2 నెలల్లో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామన్నారు.

    కల సాకారం : భువనగిరి జిల్లాకు త్వరలో నీళ్లు

    April 2, 2019 / 01:56 PM IST

    భువనగిరి జిల్లా ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తికాగానే భువనగిరి జిల్లాకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు.

    మోడీ అబద్దాల కోరు..నిజాయితీ ఉందా – కేసీఆర్

    April 2, 2019 / 12:36 PM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నాడని..తాను ఈ విషయంలో సవాల్ విసిరితే పారిపోతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

    ఓటు కంటే టూరే : పోలింగ్ పై లాంగ్ వీకెండ్ ప్రభావం

    April 2, 2019 / 09:10 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్నాయి. పార్టీల్లో ఒకటే టెన్షన్. అభ్యర్థుల్లో ఆందోళన. ఎందుకంటే ఎన్నికల సమయంలో వరుస సెలవులు రావటమే కారణం.

    సూర్య ప్రతాపం : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

    April 2, 2019 / 06:28 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎండ‌లు మండుతున్నాయి. ఉదయం నుంచే ప్రతాపాన్ని చూపిస్తూ ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ స‌మ్మర్ లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ �

    మండుతున్న ఎండలు @ 43.2 డిగ్రీలు

    April 2, 2019 / 03:43 AM IST

    హైదరాబాద్ : తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. రాత్రిళ్లు ఉక్కపోస్తోంది. మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటింది. మార్చి 1 సోమవారం భద్�

10TV Telugu News