Home » Telangana
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి కేసిఆర్ రెండు రోజులు విరామం ఇచ్చారు. అనంతరం రెండు సభల్లో పాల్గొనే విధంగా షెడ్యూల్ ను పార్టీ విడుదల చేసింది. తొలి విడత ప్రచారంలో భాగంగా 13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని �
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా నోట్లకట్టలు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో నగదు భారీగా పట్టుబడుతోంది. ఈ రెండు మూడు రోజుల్లోనే హైదరాబాద్‌లో కోట్లాది రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. హవాలా రూపంలో నగదు మార్పిడీకి హైదరాబాద్ కేరాఫ
హైదరాబాద్ : పశ్చిమ విదర్భ నుంచి కోస్తా కర్ణాటక వరకు మరఠ్వాడా, మధ్య మహా రాష్ట్ర మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం �
నటుడిగా, నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో రాణించిన బండ్ల గణేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కప్పు కండువా కప్పుకున్నసంగతి తెలిసిందే.
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కరీంనగర్, వరంగల్ సభలు రద్దయ్యాయి. ఏప్రిల్ 4న తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా కరీంనగర్, వరంగల్లో బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ సభల కోసం ఇప్పటికే బీజేపీ నేతలు పెద్దఎత్తున్న ఏర్పాట్లు చేశారు. ఈ
ముందస్తు తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటికే చతికిలపడిన కాంగ్రెస్.. పార్లమెంటు ఎన్నికల వేళ నేతలను దూరం చేసుకుంటూ మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతుంది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. రాపో�
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ... పెద్దఎత్తున డబ్బు సంచులు బయట పడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్ధుల భవితవ్యం సార్వత్రిక ఎన్నికలకు ముందే తేలనుందంటూ వచ్చిన వార్తలను ఇంటర్ బోర్డు ఖండించింది. ఏప్రిల్ 8వ తేదీన ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాలు విడుదల చేస్తున్నారు అంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని అందుల
నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికపై రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. ఇప్పటికే ఎన్నికల సంఘకు ఈ ఎన్నిక ఒక సవాల్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈసారి మొత్తం 185 మంది అభ�
ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల క్రమంలో ATMల్లో రూ.2వేల నోటు మాయం అయ్యింది. హైదరాబాద్ సిటీలోని ఏ ఒక్క ATM నుంచి 2వేల నోట్లు రావటం లేదు.