Home » Telangana
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్న వేళ కట్టల కొద్దీ నగదు పట్టుబడుతోంది.
రెండు దశాబ్దాలుగా పోలీసులు, అటవీ అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తున్న మోస్ట్ వాంటెడ్ కలప స్మగ్లర్ ఎడ్ల శ్రీనును పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం ఏర్పడుతోంది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం కురవగా పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే పలు ప్రాంతాల్లో ప్రజలు అధిక వేడిమికి గుర�
ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం(ఏప్రిల్-9,2019)సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మైక్ లు మూగబోయాయి.
తెలంగాణలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తెలంగాణలోని నిజామాబాద్ మినహా మిగిలిన చోట్ల ఎన్నికల ప్రచారం ముగిసింది.
ఆంధ్రాలో ఓట్లు, సీట్లు లేని కేసీఆర్ కి ఆంధ్రాలో ఏం పని ? అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు.
ఎండలతో మాడిపోతున్న తెలుగు రాష్ట్రా ప్రజలకు వరుణుడు చల్లని జల్లులతో సేదతీర్చాడు. గత కొన్ని రోజుల వరకూ భానుడు ప్రతాపంతో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు చేరుకున్నాయి.
నగరంలో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్న వారితోపాటు వివిధ కారణాలతో హైదరాబాద్లో ఉంటున్న వారిలో చాలామందికి ఇప్పటికీ తమ ఊర్లలోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
పసుపు బోర్డు సాధన కోసం నిజామాబాద్ ఎంపీగా చిత్తశుద్ధితో పనిచేశారని జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతు..
మైకులు మూగబోనున్నాయి. ప్రచార రథాలు ఆగిపోనున్నాయి. ప్రచార సభలు ఉండవు. నాయకులు, కార్యకర్తలు కనబడరు. అంతా సైలెంట్ కానుంది.