Telangana

    నిజామాబాద్ మినహా ముగిసిన పోలింగ్

    April 11, 2019 / 11:58 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ మినహా ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఛాన్స్ కల్పించారు ఎన్నికల అధికారులు.

    ఓటు వేసిన చైతూ, బాలయ్య ఫ్యామిలీలు

    April 11, 2019 / 07:41 AM IST

    హైదరాబాద్ : టాలీవుడ్ హీరో నాగచైతన్య, భార్య సమంతా హైదరాబాద్ లో తమ ఓటు హక్కుని వినయోగించుకున్నారు. గచ్చిబౌలిలోని నానక్ రామ్ గూడ లోని పోలింగ్ కేంద్రంలో అక్కినేని నాగ చైతన్య దంపతులు ఓటు వేశారు.  అలాగే ఏపీలోని అనంతపురుం జిల్లా  హిందూపురం సిట�

    ఓటు వేసిన KCR..KTR

    April 11, 2019 / 05:58 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సిద్ధిపేటలోని చింతమడక గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేశారు కేస

    ఉదయం 9గంటల వరకు : సిక్కింలో అత్యధికంగా పోలింగ్

    April 11, 2019 / 05:02 AM IST

    దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 20రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 91 నియోజవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

    తెలంగాణలో ఓటు వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు

    April 11, 2019 / 04:22 AM IST

    హైదరాబాద్: తెలంగాణలో పలువురు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, భార్య  పుష్ప,  కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో ఓటేశారు. ఎమ్మ

    మొరాయిస్తున్న EMVలు : నిరీక్షిస్తున్న ఓటర్లు

    April 11, 2019 / 02:27 AM IST

    ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీనితో పలు చోట్ల పోలింగ్ ప్రారంభం కాలేదు. ఏప్రిల్ 11వ తేదీ ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుండే ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. అయితే ఈవీఎంలు పనిచేయలేదు. దీనితో పలు �

    సార్వత్రిక సమరం : తెలంగాణలో పోలింగ్ ప్రారంభం

    April 11, 2019 / 01:30 AM IST

    తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం 11గంటలకు పోలింగ్ మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 17 లోక్‌సభ బరిలో 443 మంది అభ్యర్థులు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్‌లో 185 మంది పోటీలో ఉండగా… అతి

    నేడు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

    April 11, 2019 / 01:12 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారు. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీ గురువారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో క�

    సార్వత్రిక సమరం : దేశవ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్

    April 11, 2019 / 12:48 AM IST

    దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 91 లోక్ సభ స్థానాలకు గురువారం(ఏప్రిల్ 11) పోలింగ్ జరుగుతోంది. లోక్‌సభతోపాటే ఆంధ్రప్రదేశ్‌లోని  175, ఒడిశాలోని 28, సిక్కింలోని 32, అరుణాచల్ ప్రదేశ�

    మట్టిదిబ్బెలు పడి 10 మంది కూలీలు మృతి

    April 10, 2019 / 06:53 AM IST

    తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో ఘోరం జరిగింది. పని కోసం వెళ్లి కూలీలు 10 మంది చనిపోయారు.

10TV Telugu News