Home » Telangana
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విదేశీ పర్యటన చేయనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ జనవరి 6 నుండి 13 వరకు దుబాయి, యూఏఈల్లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారైంది. పెట్టుబడిదారుల సదస్సుకు హాజరయ్యేందు�
హైదరాబాద్ : TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR జిల్లాల పర్యటనకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఫిబ్రవరి నెల నుంచి జిల్లాల పర్యటన చేపట్టి పార్టీ శ్రేణులను లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం చేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీ సభ్యత్వ నమోదుపై TRS నాయకు�
హైదరాబాద్: 2019-20 ఆర్ధిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్ తయారుచేసే పనిలో ఆర్ధికశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెల 11 వ తేదీలోగా ప్రతిపాదనలు పంపించాలని అన్నిశాఖల అధికారులను ఆదేశించారు. 2018-19 కి సవరణ బడ్జెట్, 2019-20 కి బడ్జెట్ అంచనాలు పంపాలని ఆర్ధికశ
హైదరాబాద్ : నగరంలో రెండు రోజుల పాటు గోదావరి జలాల సరఫరా నిలిచిపోనుంది. బొమ్మకల్ – మల్లారం దారిలో గోదావరి వాటర్ పైప్ లైన్ కు భారీ లీకేజ్ ఏర్పడటంతో నగరంలోని గోదావరి వాటర్ సరఫరా నిలిచిపోనుంది. వాటర్ పైప్ లైన్ ను రిపేర్స్ చేయటం కోసం జనవరి 4, 5 త
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ కూడా కూసేసింది. సర్పంచ్.. వార్డు సభ్యులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు.
హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల కోడ్ కూయడంతో మంత్రివర్గ విస్తరణ ఉండదని..ఫిబ్రవరిలోనే విస్తరణ ఉంటుందనే ప్రచారంతో ఆశవాహులు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు. ఈ ఎన్నికలకు…కేబినెట్ విస్తరణకు ఎలాంటి సంబంధం లేదని సీఎంవో కార్యాలయ అధికారులు స్పష్టం �
హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ఎన్ని
క్యాన్సర్ వ్యాధితో భర్త చనిపోయాడు..ఇల్లు లేదు..పిల్లలు లేరు..ఎలా వున్నావని అడిగే దిక్కులేదు. కడివెడు కన్నీళ్లతో పుట్టెడు కష్టాలతో మరుగుదొడ్డిలోనే బ్రతుకు వెళ్లదీస్తోందో అవ్వ. ఆ అవ్వ పేరు వెంగళ నాగరత్నం.. భర్త క్యాన్సర్ తో చనిపోయాడు. భర్త కట�
హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎన్నికలను ఆపలేమని హై కోర్టు స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను నిలిపివేయలేమని హై కోర్ట�
సీఎం కాన్వాయ్ కార్ల నెంబర్ TS 09K 6666.. కాన్వాయ్ నెంబరుతో నగరంలో తిరిగేస్తున్న ఏడు కార్లు జరిమానాలు తప్పించుకునేందుకు కేటుగాళ్ల లీల నకిలీ నంబర్ ప్లేట్లు పెట్టుకుని రహదార్లపై చక్కర్లు హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలతో గుర్తించిన పోలీసులు..&nb