Home » Telangana
తులం బంగారం ఇచ్చుడు ఏమో కానీ బంగారం రేటు మాత్రం పెంచారు కాంగ్రెసోళ్లు.
ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిరుజల్లులతో ప్రారంభమై భారీ వర్షం పడింది.
ఇదే పని మూడు నెలల కిందట చేస్తే ఒక్క ఎకరం ఎండేది కాదు. కేవలం కేసీఆర్ మీద కుట్రలతోనే రైతుల జీవితాలతో ఆటలాడారు.
ఇంతకు ఆ సీటును ఎందుకు పెండింగ్ లో పెట్టినట్లు? బలమైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారా?
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించారు కేసీఆర్.
ఈ మేరకు అందరితో చర్చించిన కేసీఆర్.. వారి సలహా సూచనల మేరకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
పార్లమెంటు సీట్ల కేటాయింపులో సోషల్ ఇంజనీరింగ్ అంశం చర్చనీయాంశంగా మారుతుండడంతో.. పెండింగ్ లో ఉన్న మూడు సీట్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు రేవంత్.
కేసీఆర్ ఫామ్‌హౌజ్ ముందు ఆందోళన
రాష్ట్రానికి బీజేపీ చేసిందేంటని పొన్నం ప్రభాకర్ చెప్పారు. కొత్త రాష్ట్రానికి పదేండ్లలో బీజేపీ ఇచ్చిందేంటని ప్రశ్నించారు.
అన్నదాతలను అన్యాయం చేస్తే ఊరుకునేది లేదంటూ.. దళారులను హెచ్చరించారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.