Home » Telugu Desam Party
తనపై విమర్శలకు.. ట్రోల్స్‌కు ఎప్పుడూ స్పందించని లోకేశ్.. ఆ విమర్శలు.. ట్రోల్స్ వాటంతటి అవే నిలిచిపోయేలా తన నడవడికతోనూ.. నడకతోనూ యువగళంలో సమాధానం చెప్పారు.
తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన టీడీపీలో అసలు ఎన్నికల వాతావరణమే కనిపించడం లేదు. పోటీకి పార్టీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? నో అంటారా?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కనిపించడంలేదు. అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తిచేయటమే కాకుండా మ్యానిఫెస్టో కూడా విడుదల చేసేసింది.
టీడీపీ బలంగా ఉన్నచోట జనసేనకు టికెట్ కేటాయిస్తానని చంద్రబాబు చెప్పడం వెనుక బలమైన కారణం ఉందని చెబుతున్నారు పరిశీలకులు.
Andhra Pradesh Politics : విజయవాడలో జరిగిన వాహనమిత్ర కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటల్లో.. రానున్న అసెంబ్లీ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించనున్నాయి. అంటే కురుక్షేత్ర యుద్ధస్థాయిలో ఇరుపక్షాలూ వ్యూహప్రతివ్యూహాలను.. అస్త్రశస్త్రాలను �
ప్రభుత్వం చెప్పినట్లు లోకేశ్‌ను అరెస్టు చేస్తే.. ముఖ్యనేతలు ఇద్దరూ అందుబాటులో లేకుండాపోతే అప్పుడు పరిస్థితి ఏంటనే ప్రశ్న కార్యకర్తలను వేధిస్తోంది. బాలకృష్ణ, అచ్చెన్నాయుడు వంటివారు పార్టీ పగ్గాలు చేపడతారా?
చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని చట్ట సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సభలో మైక్ అవకాశం ఇవ్వకుంటే నిరసన ద్వారా అయినా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఉద్యమించాలని నిర్ణయించారు.
పవన్ క్లారిటీతో ఇప్పుడు బీజేపీ వైఖరిపై ఆసక్తి రేకెత్తుతోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదన మూడేళ్లుగా ఉంది.
చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలు పరిశీలిస్తుంటే బాలయ్య, భువనేశ్వరి, బ్రహ్మణితో కూడిన ట్రిపుల్ బీ.. చాలా పెద్ద స్కెచ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ ద్వారా అతిపెద్ద చాలెంజ్ ని ఎదుర్కోంటోంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు అరెస్ట్ తో పార్టీ మొత్తం సందిగ్ధావస్థలో పడినట్లు కనిపిస్తోంది. TDP Crisis