Home » Telugu Desam Party
TDP: అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత
NMD Farooq: ఆయనను పాణ్యం అభ్యర్థి గౌరు చరిత, టీడీపీ కార్యకర్తలు కలిసి శాంతిరాం హాస్పిటల్ కు తరలించారు.
తెలుగుదేశం పార్టీ కోసం 25 ఏళ్ల పాటు పనిచేశారు. మాట మాత్రం చెప్పకుండా వేరే వారికి టికెట్ ఇవ్వడం బాధ కలిగించింది.
తెలుగు దేశం పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు అధినాయకత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
టీడీపీ నాలుగో జాబితా విడుదల.. భీమిలి సీటు గంటాదే
తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నాలుగో జాబితా ఆ పార్టీలో చిచ్చు రేపింది. టికెట్ రాని నాయకుల మద్దతుదారులు పలు జిల్లాల్లో ఆందోళనలతో హోరెత్తించారు.
అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను ప్రకటించడంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు రెచ్చిపోయారు.
39 అక్రమ కేసులు, కోట్ల రూపాయిల ఖర్చు ఇవేమీ కాపాడలేకపోయాయి. మాట మాత్రం కూడా చెప్పకుండా ఇచ్చిన టికెట్‌ని లాగేసుకున్నారని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మరో 4 పార్లమెంట్, 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించాల్సి ఉంది. అంటే ఇంకా మొత్తం 9 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.
34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో లిస్ట్ ను నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.