Home » Telugu Talons
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్(PHL)లో తెలుగు టాలన్స్(Telugu Talons) దూసుకుపోతుంది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సెమీస్‌లో అడుగుపెట్టింది.
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ లో తెలుగు టాలన్స్(Telugu Talons) దుమ్ములేపుతోంది. హ్యాట్రిక్ విజయాలను అందుకుంది.
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ లో తెలుగు టాలన్స్ సత్తా చాటుతోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
తెలుగు టాలన్స్ మొత్తం 48 సార్లు గోల్ ప్రయత్నం చేసింది. అందులో 28 గోల్స్ సాధించింది.
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (PHL) సీజన్‌ను వరుసగా రెండు విజయాలతో ఆరంభించింది తెలుగు టాలన్స్(Telugu Talons). అయితే ఆ తరువాత ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిపోయింది.
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (PHL)లో వరుస విజయాలతో దుమ్మురేపిన తెలుగు టాలన్స్(Telugu Talons)కు షాక్ తగిలింది. ఈ టోర్నీలో తొలి సారి ఓటమిని చవి చూసింది.
ప్రీమియర్ హ్యాండ్ బాల్ లీగ్(PHL) మొదటి సీజన్ జూన్ 8 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో తెలుగు టాలన్స్(Telugu Talons) జట్టు తెలుగు ప్రజల తరుపున ప్రాతినిధ్యం వహిస్తోంది.