-
Home » temba bavuma
temba bavuma
ఆ ఒక్క తప్పు వల్లే ఓడిపోయాం.. లేదంటేనా..ఈ పాటికి.. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కామెంట్లు..
విశాఖలో భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో (IND vs SA) బ్యాటింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు.
ఎట్టకేలకు టాస్ గెలిచిన భారత్.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్.. తెలుగోడు వచ్చేశాడు..
విశాఖ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA)మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది.
అందువల్లే మేం గెలిచాం.. మా విశ్వాసం రెట్టింపైంది.. ఇక చూస్కోండి..
రెండో వన్డే మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించడం పై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
మరోసారి టాస్ ఓడిపోయిన భారత్.. టీమ్ఇండియా ఫస్ట్ బ్యాటింగ్.. బవుమా కీలక వ్యాఖ్యలు..
రాయ్‌పుర్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA ) రెండో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది
500 దాటిన లీడ్.. అయినా కానీ డిక్లేర్ చేయని దక్షిణాఫ్రికా.. ప్లానేంటి?
గౌహతి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ (IND vs SA) జరుగుతోంది.
మూడు వికెట్లు తీసిన కుల్దీప్.. అయినా గానీ సఫారీలదే తొలి రోజు..
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) గౌహతి వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
పంత్ కెప్టెన్సీలోనూ భారత్ రాతమారలే.. మరోసారి టాస్ ఓడిన టీమ్ఇండియా.. తెలుగోడికి చోటు, అక్షర్ పై వేటు.. సాయి సుదర్శన్..
గౌహతి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA ) రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
గౌహతి వేదికగా రెండో టెస్టు.. అరుదైన రికార్డు పై దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా కన్ను..
భారత్, దక్షిణాఫ్రికా జట్ల (IND vs SA ) మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది.
అతడికి ఉన్న ఓపిక మీకు లేకపాయె.. టీమ్ఇండియా బ్యాటర్లపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం.. ఇకనైనా..
భారత జట్టు బ్యాటర్లు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను చూసి నేర్చుకోవాలని సూచించాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar).
చరిత్ర సృష్టించిన బవుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏకైక కెప్టెన్..
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma ) టెస్టుల్లో అదరగొడుతున్నాడు.