Home » temba bavuma
సెంచూరియన్ వేదికగా భారత్తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది.
India tour of South Africa : భారత్ వేదిగకా జరిగిన వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్ మ్యాచులో ఓడి పోవడంతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
ODI World Cup : వన్డే ప్రపంచకప్ 2023లో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. వరుస విజయాలతో సెమీస్ కు చేరుకుంది.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ సగం పూర్తి అయ్యింది. అక్టోబర్ 25 నాటికి 24 మ్యాచులు పూర్తి అయ్యాయి.
నరేంద్ర మోదీ స్టేడియంలో కెప్టెన్సీ డే నిర్వహించారు. ప్రపంచకప్లో పాల్గొనే 10 జట్ల కెప్టెన్లు ఈ కెప్టెన్సీ మీట్ ఈవెంట్కు హాజరు అయ్యారు.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ (ODI World Cup) జరగనుంది. ఈ క్రమంలో ఈ ప్రపంచకప్లో పాల్గొనే దక్షిణాఫికా (South Africa) జట్టును సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది.
సౌతాఫ్రికాతో నాలుగో టీ 20 మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఘన విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండో విజయం సాధించి సిరీస్ రేసులో నిలబడింది.
ఎట్టకేలకు భారత్ బోణీ కొట్టింది. గెలుపు ఖాతా తెరిచింది. సిరీస్ లో పోటీలో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పంత్ సేన అదరగొట్టింది.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఓటమి చవి చూసింది. 31 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికా భారత్ పై విజయం సాధించింది.