Home » terrarist
జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. కుల్గాం జిల్లాలో భద్రతా వలయం నుంచి పారిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఎన్‌కౌంటర్ లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.....
ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా ఉన్న కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను హోం మంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది.....
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా జిల్లాలో రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి ఆదివారం మసీదులో ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఉగ్రవాదులు కాల్చి చంపారు.....
జమ్మూకశ్మీరులో శనివారం పాకిస్థాన్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం అయింది. అఖ్నూర్ ప్రాంతంలో చొరబాటు యత్నం విఫలం కావడంతో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. పాకిస్థాన్ దేశం నుంచి నలుగురు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో భారతదేశంలోకి చొరబడేందుకు చేసిన యత్నాన్న�
దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆకస్మిక దాడులు చేసింది. కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలోని ఉగ్రవాద నెట్ వర్క్ లో భాగంగా 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది.....
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. తమకు ఆశ్రయం కల్పించేందుకు నిరాకరించిన కాశ్మీరీ యువకుడిని ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటన సంచలనం రేపింది....
దేశంలోని టీవీ చానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా సూచనలు జారీ చేసింది. తీవ్రమైన నేరాలు, ఉగ్రవాదం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు లేదా ప్రభుత్వం నిషేధించిన సంస్థలకు చెందిన వ్యక్తులకు టీవీల్లో వేదిక ఇవ్వవద్దని టెలివిజన్ చాన�
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. బారాముల్లా జిల్లాలో శనివారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు....
జమ్మూకశ్మీరులో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కశ్మీరులోని రీసీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, జమ్మూకశ్మీర్ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు...
పాకిస్థాన్ దేశంలో ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. పాక్ బలోచిస్థాన్ పరిధిలోని కెచ్ జిల్లా మజాబంద్ రేంజ్ రీజియన్ లో ఆ దేశ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది గాయపడ్డారు....