Home » texas
పేలుడుకు గల ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కానప్పటికీ.. గ్ఫెల్లర్ వ్యవసాయ పరికరాలలో ఒక లోపం కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని, అదే అగ్నిప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. గాయపడిన ఆవులలో చాలా వరకు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, వాటి�
గర్భనిరోధక మాత్రలపై వాషింగ్టన్,టెక్సాస్ లోని రెండు కోర్టు భిన్నమైన తీర్పులను వెలువరించాయి. దీంతో మిఫిప్రాస్టాన్(Mifepristone) గర్భనిరోధక మాత్రల వినియోగంపై గందరగోళం నెలకొంది.
ఆలయం లోపల ఉన్న సెక్యూరిటీ కెమెరాల్లో చోరీకి సంబంధించిన ఘటన రికార్డైంది. ఒక వ్యక్తి గుడిలోకి ప్రవేశించి నేరుగా హుండీ వద్దకు వెళుతున్నట్లు వీడియోలో కనిపించింది. చోరీపై దర్యాప్తు చేస్తున్నామని బ్రజోస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది.
నేపాల్ విమాన ప్రమాద ఘటన మరువకముందే మరో విమాన ప్రమాదం జరిగింది. అమెరికాలోని విమానం ప్రమాదం జరిగింది. టెక్సాస్ లోని చిన్న సైజు విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
వీరిద్దరు కవల పిల్లలు. కానీ, వీరు వేర్వేరు తేదీలు, సంవత్సరాల్లో పుట్టారు. ప్రపంచం మొత్తం నూతన సంవత్సర వేడుకల్లో మునిగి ఉన్న వేళ ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. మొదటి శిశువు 2022 డిసెంబరు 31 రాత్రి 11.55 గంటలకు పుడితే ఆ తర్వాత ఆరు నిమిషాలకు.. అంటే 2023 జనవరి 1న �
టెక్సాస్ జడ్డిగా భారత సంతతి మహిళ జూ ఏ మాథ్యూ నియామకం అయ్యారు. భారతీయ అమెరికన్, డెమోక్రటిక్ నాయకురాలు జూ ఏ మాథ్యూ.. టెక్సాస్ లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్డిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో సారి ఆమె ఆ బాధ్యతలను చేపట్టారు.
అమెరికాలోని టెక్సాస్ లో భారీ భూకంపం సంభవించింది. టెక్సాస్ లోని మిడ్ లాండ్ లో నిన్న సాయంత్రం 5.35 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైందని యూఎస్ జియోలజకిల్ సర్వే వెల్లడించింది.
ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ తల్లి ఒక గ్యారేజ్‌లో నిద్ర పోయారట. తన కొడుకును కలిసేందుకు టెక్సాస్ వెళ్లిన తర్వాత, అక్కడ విలాసవంతమైన ఇండ్లు లేవని, దీంతో ‘స్పేస్ ఎక్స్’ కార్యాలయంలోని గ్యారేజ్‌లో నిద్ర పోయినట్లు ఎలన్ మస్క్ తల్లి మయే మస్క్ తెలిపా�
మద్యం మత్తులో ఒక్కో సారి ప్రజలు ఏమి చేస్తారో ఎవరికీ అంతుపట్టదు. వారిని నివారించటం చాలా కష్టం. అమెరికాలో ఒక వ్యక్తి ఫుల్ గా మద్యం సేవించి తలపై టపాసులు పెట్టుకుని పేల్చుకుని దుర్మరణం పాలైన ఘటన వెలుగు చూసింది.
13 ఏళ్ల పిల్లాడు దుందుడుకుతనానికి తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన టెక్సాస్ లో చోటుచేసుకుంది.