Home » TG Assembly 2024
అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు.. వారి మాటలు వింటే కేటీఆర్ జూబ్లీబస్టాండ్ ముందు కూర్చోవాల్సి వస్తుంది అంటూ సబిత ఇంద్రారెడ్డిని ఉద్దేశిస్తూ రేవంత్ వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత వ్యాఖ్యలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నన్ను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను..
తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బీహార్ కు రూ.7.26 పైసలు. తెలంగాణ నుంచి 3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే.. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1 లక్షా 68వేల కోట్లు మాత్రమే.
మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాటపడుతున్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడూ చెప్పుకోలేదు.
రాష్ట్రం దివాళా తీయడానికి కారణం బీఆర్ఎస్ పదేళ్ల పాలన. ప్రతీ శాఖలో బిల్లులన్నీ పెండింగ్ లో పెట్టారు. మీరేం చేశారో చూసే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇంకా అహంకారంతో ఇతరులను కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదు.