CM Revanth Reddy : సబితపై రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు.. వారి మాటలు వింటే కేటీఆర్ జూబ్లీబస్టాండ్ ముందు కూర్చోవాల్సి వస్తుంది అంటూ సబిత ఇంద్రారెడ్డిని ఉద్దేశిస్తూ రేవంత్ వ్యాఖ్యానించారు.