Home » Thailand
భారీ భూకంపం కారణంగా మియన్మార్, థాయిలాండ్ లు అతలాకుతలం అయ్యాయి.
మియన్మార్, థాయిలాండ్ లలో సంభవించిన భారీ భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో భవనాలు నేలమట్టం అయ్యాయి. మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది..
నటి సురేఖవాణి, త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న తన కూతురు సుప్రీత తో కలిసి ఇటీవల థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఏనుగులతో సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సుప్రీత
సురేఖావాణి కూతురు నటి సుప్రీత తాజాగా తల్లితో కలిసి థాయిలాండ్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్న హాట్ హాట్ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
థాయిలాండ్ లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా, ఈ సినిమా సాంగ్స్ ని ప్రదర్శించారు.
హీరోయిన్ డింపుల్ హయతి తాజాగా థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఓ వాటర్ ఫాల్స్ లో జలకాలాడుతూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా జాన్వీ కపూర్ దేవర షూటింగ్ సమయంలో తీసిన కొన్ని వర్కింగ్ వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇదంతా పక్కా ప్లానింగ్ తో జరుగుతోంది. భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు ఇస్తామని కొన్ని సంస్థలు ఊరిస్తున్నాయి. ఆ ప్రకటనలు చూసి భారతీయులు ఆగ్నేయ ఆసియా దేశాలకు అట్రాక్ట్ అవుతున్నారు.
హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ తాజాగా థాయిలాండ్ కి వెకేషన్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.