Home » Thailand
యాంకర్ శ్రీముఖి ఇటీవల థాయ్‌లాండ్ కి వెళ్లగా అక్కడ సముద్రంలో పడవపై హాట్ ఫోజులు దిగి వాటని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నేడు అనసూయ - భరద్వాజ్ లది వివాహ వార్షికోత్సవం కావడంతో ఎంజాయ్ చేయడానికి థాయ్‌లాండ్ వెళ్లారు ఈ జంట. థాయ్‌లాండ్ బీచ్‌లలో ఎంజాయ్ చేస్తూ, అక్కడ షాపింగ్ చేస్తూ ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది అనసూయ.
Chikoti Praveen: పట్టాభికి అధికారం లేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఎదురుదాడికి దిగారు. లగ్జరీ కార్ల కొనుగోలు అంశంపై ప్రస్తుతం ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోందన్నారు.
తమ దగ్గర డబ్బు పొదుపు చేస్తే వాటిపై 96 శాతం రిటర్న్స్ ఇస్తామని, స్వల్ప కాలంలో మిలియనీర్లు కావాలంటే తమ పోంచి పథకంలో చేరాలంటూ ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాల్లో ప్రచారం చేశారు. ఈ మేరకు వీరు కొన్ని నకిలీ వీడియోలను ఆన్ లైన్ లో ఉంచి ప్రలోభ పెట్టేవారు.
క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్ తో పాటు మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సంపత్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు హాజరుకావాలని ముగ్గురిని ఆదేశించింది.
Chikoti Praveen : థాయ్‌ల్యాండ్‌లో గ్యాంబ్లింగ్ పై నిషేధం ఉందని నాకు తెలీదు. నేను ఆర్గనైజర్ కాదు. నా పేరు కూడా ఎక్కడా లేదు.
థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో చికోటితో సహా పలువురు అరెస్ట్
థాయ్ లాండ్ లో గాంబ్లింగ్ దందా..క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్ అడ్డంగా బుక్ అయ్యాడు. 93మందిని థాయ్ పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో తెలంగాణకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు.
Thailand : గతంలో గ్యాంబ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులే థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో మెదక్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు ఉన్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా థాయ్‌లాండ్ కి వెకేషన్‌కి వెళ్లడంతో అక్కడ సఫారీ వరల్డ్ బ్యాంకాక్ ని సందర్శించి ఫోటోలను షేర్ చేసింది.