-
Home » Thandel
Thandel
ఓటీటీలోకి తండేల్.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
తండేల్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది.
తండేల్ సక్సెస్ పార్టీలో తళుక్కుమని మెరిపించిన ఈ భామ ఎవరో తెలుసా? చైతూ, తేజుతో ఫోటోలు దిగి వైరల్..
తండేల్ పార్టీలో తళుక్కుమని మెరిసిన ఈ అమ్మాయి ఎవరో అని తెగ వెతుకుతున్నారు.
నాగచైతన్య సాయి పల్లవి 'తండేల్' సక్సెస్ పార్టీ.. తరలి వచ్చిన సినీ పరిశ్రమ.. ఫొటోలు చూశారా?
నాగ చైతన్య సాయి పల్లవి తండేల్ సినిమా భారీ విజయం సాధించి 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నిర్మాతలు సినీ పరిశ్రమలోని పలువురికి తండేల్ సక్సెస్ పార్టీ ఇవ్వడంతో అనేకమంది సినీ ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు.
వీడెవడ్రా బాబు.. సాయి పల్లవి తండేల్ లో ఇతని డ్యాన్స్ కాపీ కొట్టిందట.. బెంగుళూరు నుంచి వచ్చి న్యాయం కావాలని..
తాజాగా బెంగుళూరులో ఉండే రమేష్ అనే తెలుగు వ్యక్తి సాయి పల్లవి నా స్టెప్స్ ని కాపీ కొట్టింది అంటూ సోషల్ మీడియాలో, పలు యూట్యూబ్ ఛానల్స్ లో హడావిడి చేస్తున్నాడు.
ఇన్నేళ్ల తర్వాత కూడా యాక్టింగ్ స్కూల్ కి వెళ్లిన నాగ చైతన్య.. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? 20 రోజులు..
నాగచైతన్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన యాక్టింగ్ ఎడ్యుకేషన్ గురించి తెలిపాడు.
పెళ్లి తర్వాత మొదటిసారి సినిమా ఈవెంట్లో నాగచైతన్య - శోభిత.. క్యూట్ కపుల్.. ఫోటోలు వైరల్..
నాగచైతన్య తండేల్ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు శోభిత ధూళిపాళ కూడా వచ్చింది. నాగ చైతన్య - శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత మొదటిసారి ఓ సినిమా ఈవెంట్ కు కలిసి రావడంతో వీరి ఫోటోలు వైరల్ గా మారాయి.
బాక్సాఫీస్ వద్ద 'తండేల్' కలెక్షన్ల వర్షం.. వడివడిగా 100 కోట్ల వైపు అడుగులు..
అక్కినేని నాగచైతన్య నటించిన తండేల్ చిత్రం వంద కోట్ల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.
సారీ.. రామ్ చరణ్ ని ఉద్దేశపూర్వకంగా అనలేదు.. ఇది ఇక్కడితో వదిలేయండి: అల్లు అరవింద్
తాను అలా ఉద్దేశపూర్వకంగా అనలేదని అల్లు అరవింద్ అన్నారు.
Thandel : దారుణం.. APSRTC బస్లో తండేల్ సినిమా.. ఇంత అవమానిస్తారా..? బన్నీవాసు ఫుల్ సీరియస్
ఏపీఎస్ ఆర్టీసీ బస్లో తండేల్ చిత్రాన్ని ప్రదర్శించడంపై నిర్మాత బన్నివాసు స్పందించారు.
బాక్సాఫీస్ వద్ద నాగచైతన్య 'తండేల్' జోరు.. మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
నాగచైతన్య నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద తన హవాను కొనసాగిస్తోంది.