Home » Thatikonda Rajaiah
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఉపముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు.
Kazipet Accident : వరంగల్ జిల్లా కాజీపేట మండలం మడికొండ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కలకోట్ల స్వప్న (40) అనే మహిళ రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన రాజయ్య కారు ఢీకొట్టింది.
సంగతి తేలుస్తానంటూ కడియం శ్రీహరికి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య వార్నింగ్ ఇచ్చారు.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై కేసీఆర్కు రాజయ్య వివరాలు తెలిపారు.
కడియం కావ్య అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. తమ పార్టీ తరపున సీనియర్ నాయకుడు రాజయ్యను బరిలోకి దింపేందుకు రెడీ అవుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే రాజయ్యకు.. ఎంపీ దయాకర్కు లింకేమిటి? అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. కానీ స్టేషన్ ఘన్పూర్ రాజకీయానికి.. వరంగల్ ఎంపీ సీటుకు మధ్య ఫెవికాల్ బంధం ఒకటి అల్లుకుంది.
సమావేశానికి ముందు ఇద్దరూ వెయిటింగ్ హాల్ లో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ చర్చ జరిపినట్లు సమాచారం. Thatikonda Rajaiah
ఘన్ పూర్ ప్రజల మధ్యే తన జీవితం ఉంటుందని, ప్రజల కోసమే తాను పని చేస్తానని తెలిపారు. Thatikonda Rajaiah