Home » the kerala story
ది కేరళ స్టోరీ సినిమా మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కొన్ని థియేటర్స్ విమర్శలకు, వివాదాలకు, కొంతమంది హెచ్చరించడంతో భయపడి కేరళలో షోలని క్యాన్సిల్ చేశాయి. కొంతమంది ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలని కూడా చూశారు.
పొలిటికల్ హీట్ పెంచుతున్న 'ది కేరళ స్టోరీ'
ది కేరళ స్టోరీ సినిమా మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కానీ కొన్ని థియేటర్స్ విమర్శలకు, వివాదాలకు భయపడి స్వచ్ఛందంగా షోలని క్యాన్సిల్ చేశాయి. కొంతమంది ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలని చూశారు.
నీట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మే 6న నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీ షెడ్యూల్ మార్చారు. రెండు రోజుల పాటు రోడ్ షో నిర్వహించనున్నరు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షోలో ముఖ్య అతిధిగా హాజరు అవుతారు.
‘ది కేరళ స్టోరి’ మూవీ సమాజానికి ప్రమాదకరమైన సందేశాన్ని ఇచ్చే విధంగా ఉందని ఇంటెలిజెన్స్ తెలియజేయడంతో, ఈ మూవీని బ్యాన్ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమవుతోందట.
ఈ వారం తెలుగులో రెండు మీడియం సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ వారం హిందీలో పెద్ద సినిమాలు ఏమి రిలీజ్ కావట్లేదు.
ది కేరళ స్టోరీ ట్రైలర్ దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ లో దాదాపు ఇప్పటికే 32000 మంది అమ్మాయిలు కేరళలో కనిపించకుండా పోయారని అన్నారు. తాజాగా ది కేరళ స్టోరీ విమర్శలపై హీరోయిన్ అదా శర్మ, డైరెక్టర్ సుదీప్తో సేన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
హార్ట్ ఎటాక్ బ్యూటీ అదా శర్మ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రవాళ్ళకి హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది. ట్రెడిషనల్ లుక్ లో కూడా అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంది.
ముంబై బ్యూటీ ఆదా శర్మ వివాదంలో చిక్కుంది. తాజాగా ఆదా శర్మ బాలీవుడు సినిమా 'ది కేరళ స్టోరీ'లో నటించింది. ఇటీవల ఈ సినిమా టీజర్ ను మూవీ టీం విడుదల చేయగా, అది కాస్త వివాదానికి తెరలేపింది. ఈ టీజర్ లో ఆదా హిజాబ్ ధరించి చెప్పిన డైలాగ్ కేరళలో తీవ్ర దుమార