Home » Thief
దొంగల్లో చాలా రకాలు ఉంటారు. కొందరు ఏమీ లేక దొంగతనాలకు పాల్పడితే.. చూడటానికి బాగానే ఉన్నా కొందరు దొంగలుగా మారుతుంటారు. ఓ చెప్పుల దొంగను చూస్తే ఆశ్చర్యపోతారు.
Spiderman Thief : అచ్చం స్పైడర్ మ్యాన్ లా చకచకా బిల్డింగ్ ఎక్కేసి నివ్వెరపోయేలా చేశాడు. అంతే స్పీడ్ గా కిందకు కూడా వచ్చేశాడు. దాంతో అంతా షాక్ అవుతున్నారు.
దుకాణం వద్దకు రాగానే పోలీసులతో పాటు జనం గుమిగూడి ఉండటం కనిపించిందని, పోలీసులు తనను షాపులోకి వెళ్లనీయలేదని జంటూ మియా చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఒక వ్యక్తితో కలిసి షాపు బయటకు రావడంతో తనకు అసలు విషయం అర్ధమైందని అన్నాడు. కాగా, పట్టుబ
ఏడాది కాలంగా ఖరీదైన నగలన్నీ చోరీకి గురవుతున్నాయి ఆ ఇంట్లో. అయినా, అందరూ ఏమీ తెలియనట్లే ఉండిపోయారు. నగలు పోతున్నా పట్టించుకోలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. దీనికో కారణం ఉంది. ఈ కారణం తెలిసి పోలీసులు షాకయ్యారు.
దొంగతనం చేయడానికి వచ్చిన దొంగకు ఇంటి యజమానులు, స్థానికులు దేహశుద్ధి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో చోటు చేసుకుంది.
రంజాన్ వేళ మద్యం తాగటానికి డబ్బులు లేకపోవటంతో అతిధిగా వెళ్లిన ఇంట్లో బిర్యానీతో పాటు బంగారం తినేసిన దొంగను చెన్నై పోలీసులు పట్టుకున్నారు.
దేవాలయంలో దొంగతనానికి వచ్చిన దొంగ అమ్మవారి నగలు దొంగిలించి గుడిలోనుంచి బయటకు రాలేక ఇరుక్కుపోయి గ్రామస్తులకు దొరికిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
బర్త్డే పార్టీకి వెళ్లి తిరిగివస్తున్న వారిపై దొంగలు దాడిచేశారు. వారివద్ద ఉన్న వస్తువులు ఇవ్వాలంటూ విచక్షణ రహితంగా కొట్టారు. రాళ్ళూ, బండలు, కత్తులతో దాడికి తెగబడ్డారు.
దొంగతనం చేసి పారిపోతున్న దొంగను స్వయంగా జిల్లా ఎస్పీ వెంటాడి పట్టుకున్న ఘటన తమిళనాడులోని వెల్లూరులో చోటు చేసుకుంది.
దొంగలు తాము దోచుకున్న సొత్తు పోలీసుల కంటపడకుండా ఎదో ఓ చోట దాచుకుంటారు. అయితే ఓ దొంగమాత్రం ఏకంగా పొట్టలో దాచుకున్నాడు. కానీ అతడి ప్లాన్ బెడిసికొట్టడంతో బంగారం పోలీసుల చేతిలోకి వెళ్ళింది.