Home » thieves
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్త దంపతులను వెంటాడిన దుండగులు వారిని గాయపరిచి మహిళ మెడలోని మంగళసూత్రం, యువకుడి మెడలోని బంగారు గొలుసు తెంపుకుని పారిపోయారు.
చిత్తూరు జిల్లాలో ఆవుల అపహరణ కలకలం సృష్టిస్తుంది. గత కొద్దీ రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఆవుల్ని అపహరిస్తున్నారు. తాజాగా తిరుచానూరులోని గోశాలకు చెందిన మూడు ఆవులను దొంగలు అపహరించారు.
పోలీసోళ్లు దొంగలను పట్టుకుంటారు.. ఇది కామన్.. పోలీసోళ్లు.. దొంగలు కలిసిపోతే.. ఇంకేముంది.. విద్వంసమే కదా? ఏపీలోని ఓ పోలీస్ దొంగల ముఠాతో చేతులు కలుపి.. దోపిడీలు చేయించి దొంగిలించిన సొమ్ముతో ఆస్తులు కూడబెట్టాడు. చివరికి విషయంలో వెలుగులోకి రావడంతో �
చోరీలు చేసిన వచ్చిన డబ్బుతో ఆకలి తీర్చుకునే దొంగలను చూశాం. దోచుకున్న సొత్తుతో జల్సాలు, ఎంజాయ్ చేసే వాళ్ల గురించి విన్నాం. కానీ, కామకోరికలు తీర్చుకునేందుకే చోరీల బాట పట్టిన దొంగలను చూశారా? కనీసం విన్నారా? అవును.. ఆ ఇద్దరు చోరాగ్రేసుల స్టైలే వే�
hyderabad police went in plane to catch robbers: క్రిమినల్స్ ను పట్టుకునే విషయంలో హైదరాబాద్ పోలీసులు మరోసారి తమ సత్తా చాటారు. ముందుచూపుతో చాలా స్మార్ట్ గా వ్యవహరించి సూపర్ కాప్స్ అనిపించుకున్నారు. దొంగలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. చోరీ చేసి సొంతూరికి బస్సులో వెళ్లిన దొ�
Hyderabad cops arrested thieves in Miyapur : హైదరాబాద్ లో వేర్వేరు వృత్తుల్లో జీవనం సాగిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఓ పెళ్లిలో పరిచయమయ్యారు. చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనాలు చేయటం మొదలెట్టారు. చివరకి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. న్యూహఫీజ్ పేట ఆధిత్య నగర్ లో ఉండే ప�
Thieves attack devotees on Tirumala walkway : తిరుమల నడకదారిలో దోపిడి దొంగలు హల్చల్ చేశారు. అలిపిరి నడక మార్గంలో కర్నూల్‌కు చెందిన భక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు దారి దోపిడీకి పాల్పడ్డారు. భక్తులు ప్రతిఘటించడంతో దొంగలు.. అడవుల్లోకి పారిపోయారు. దోపిడీపై 100కు భక్తు
punjab carjackers stolen car woman inside : పంజాబ్‌లోని డేరా బస్సిలో ఓ భర్తకు దొంగలు షాక్ ఇచ్చారు. భార్యకు కారులోనే వదిలి పనిమీద వెళ్లిన క్రమంలో ఆమెతో సహా కారును ఎత్తుకుపోయారు. గురువారం (జనవరి 7,2021) దొంగలు కార్లు, బైకులో చోరీలు చేయటం జరుగుతుంటుంది. కానీ ఈ చోరీ సదరు భర్త భా�
Thieves robbed at ATM in Rangareddy : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్టులో మరోసారి ఏటీఎంలో చోరీ జరిగింది. ఇండిక్యాష్ ఏటీఎంను దుండగులు గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. వారం వ్యవధిలో రెండు ఏటీఎంలలో చోరీ జరిగింది. వారం క్రితం యూనియన్ బ్యాంక్ ఏటీ
Thieves steal in Visakhapatnam : విశాఖలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి అచ్యుతాపురం మండలం చోడపల్లిలోని సీతారామయ్య అనే వ్యక్తి ఇంట్లోకి చొరబ్డారు. అడ్డుకోబోయిన తండ్రి కొడుకును కర్రలతో చితక్కొట్టారు. సీతారమయ్య భార్య, కూతురిని తాళ్లతో కట్టేసి 50 తులాల బం�