Home » Thota Chandrasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు పెరుగుతాయని చెప్పారు.
ఏపీకి చెందిన నేతలు రేపు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో చేరనున్నారు. మాజీమంత్రి రావెల కిషోర్ బాబుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ లు రేపు సాయంత్రం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. వీరితో పాటు మాజీ ఐఆర్ఎస్ అధికార
భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు ఏపీకి చెందిన జనసేన కీలక నేత తోట చంద్రశేఖర్. రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.