Home » three died
హైదరాబాద్ నగరంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు హెచ్‌సీయూ వద్ద అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది.
పెళ్లిబృందం మీదకు లారీ దూసుకుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
చైనాలోని ఓ రెస్టారెంట్ లో భారీ గ్యాస్ పేలుడు సంభవించింది.ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా..మరో 33మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ జిల్లా..తిమ్మాపూర్ మండలం ఆలగనూరు సమీపంలో కాకతీయ కాలువలో ఓ కారు కొట్టుకొచ్చింది. అలా కొట్టుకొచ్చిన కారులో మూడు మృతదేహాలు ఉన్నాయి. రెండు మృతదేహాలు అని పోలీసులు మొదట్లో భావించారు. కానీ కారును కాలువ నుంచి గట్టుపైకి వెలికి తీసిన తర�
హైదరాబాద్ లోని గోల్నాకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ గోడ కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల స్టేజీ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ కుటుంబాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడనే చనిపోయారు. ఇందులో ఇద్దరు చిన్నపిల్లలు, ఓ మహిళ ఉన్నారు. ప్రమాదాన�
ఉత్తర్‌ప్రదేశ్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోతైన కాలువలోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.