Home » three movies release
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున జాగ్రత్తగా కథల ఎంపికలో ఒకటికి పదిమార్లు అలోచించి సినిమాలు ఒకే చేస్తున్నారు. తన వయసుకే నప్పేలా.. తన స్థాయికి తగ్గకుండా ఉండేలా వచ్చిన పాత్రలను ఒకే చేసి ముందుకెళ్తున్నారు. కానీ వెంకీ మాత్రం మిగతా ముగ్గురు కంటే స్ప�