కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్ టోల్ ప్లాజాను ఢీకొట్టడంతో రోగి సహా నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ లోని రోగి, ఇద్దరు సహాయకులు, టోల్ ప్లాజా సిబ్బంది సహా నలుగురు మరణించారు.
క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానం ముగ్గురిని బలి తీసుకుంది. చేతబడి చేశాడన్న అనుమానంతో ఓ యువకుడు సొంత బాబాయ్ కుటుంబంలోని ముగ్గురిని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన గిద్దలూరు మండలంలో చోటుచేసుకుంది.
డోర్నకల్ మండలం అందనాలపాడులో గ్రామంలోని రామాలయానికి మైకులు కట్టేందుకు ముగ్గురు వ్యక్తులు గుడి పక్కనే ఉన్న వేప చెట్టు ఎక్కారు.
మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసింది పాము. పాము కాటుకు మూడు నెలల చిన్నారి ప్రాణాలు విధించింది.
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని యర్రగుంటలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
విజయవాడ భారతీనగర్‌లోని కెనరా బ్యాంక్ ఎదుట దారుణం జరిగింది. చూస్తుండగానే ఓ కార్ మంటల్లో తగలబడి పోయింది. ఓ వ్యక్తి కారులో ఉన్న ముగ్గురిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కారులో ఉన్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వారు బయటకు రాకుండా కార�
చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. దైవదర్శనానికి వెళ్తుండగా మృత్యులోకాలకు వెళ్లారు. ఒడ్డిపల్లి సిద్దేశ్వరకొండపై ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు.
కొత్త సంవత్సరాన నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాకాడు మండలం తూపిలిపాలెం సముద్రంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు.
కర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తు మృతి చెందారు.
మహారాష్ట్ర: లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా శంకర్‌పూర్ గ్రామ సమీపంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయా