Home » Tillu Cube
మ్యాడ్ రెండు సినిమాలకు దర్శకుడు అయిన కళ్యాణ్ శంకర్ టిల్లు క్యూబ్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు అని క్లారిటీ వచ్చేసింది.
'టిల్లు క్యూబ్' కోసం ఆ హిట్ దర్శకుడుని తీసుకు వస్తున్న సిద్ధూ జొన్నలగడ్డ. ఈసారి కామెడీ డోస్ మరికొంచెం..
తాజాగా సిద్ధూ ఓ ఇంటర్వ్యూలో టిల్లు క్యూబ్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర పాయింట్ ని చెప్పాడు.