-
Home » Tirumala Tirupati
Tirumala Tirupati
జస్ట్ 2 గంటల్లోనే.. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..
కరుణాకర్ రెడ్డి అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందన్నారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి.. ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చారో బయటపెడతామన్నారు.
తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపలకు క్యూ లైన్లు వచ్చాయి.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. దూకుడు పెంచిన సిట్..
తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఇవాళ రథసప్తమి.. ఆ వస్తువులను దానం చేస్తే జీవితంలో కష్టాలన్నీ పోతాయట..
రథసప్తమి సందర్భంగా తిరుమల ఆలయంకు భక్తులు పోటెత్తారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై ..
తప్పుడు వార్తలు నమ్మొద్దు.. పాలక మండలిలో వివాదాలు లేవు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
తనపేరుపై తప్పుడు స్టేట్మెంట్స్ వస్తున్నాయని, ఇది బాధాకరమని తెలిపారు.
అక్టోబరు 4 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
తిరుమల లడ్డూ వివాదం.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా?: మాధవీ లత
మరి జగన్ హయాంలో జరిగిన సంఘటనల గురించి ఏం మాట్లాడుతారని నిలదీశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు
టాలీవుడ్ హీరో, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బుధవారం తెల్లవారుజామున సతీమణి ఉపాసన, కుమార్తె క్లింకారతో కలిసి సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి, నారా లోకేష్ దంపతులు
నారా లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు.
ఫ్రెండ్ ప్రీతంతో తిరుపతిలో సమంత..
ఫ్రెండ్ ప్రీతంతో తిరుపతిలో సమంత..