Home » Tirupathi
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సుకు సంబంధించిన ట్రయల్ రన్‌ను అధికారులు ప్రయోగాత్మకంగా నిర్వహించారు. బస్సు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
కార్తికేయ 2 చిత్ర యూనిట్ తమ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా తిరుపతిలో ఓ థియేటర్ లో అభిమానులతో ముచ్చటించి, తిరుపతి ఇస్కాన్ టెంపుల్, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
గాంధీ గొప్పతనంపై తిరుపతిలో సీజేఐ ఎన్వీ రమణ స్పీచ్
తిరుమల రావాలనుకుంటున్న భక్తులకు టీటీడీ బోర్డు ఒక సూచన చేసింది. రాబోయే ఐదు రోజులు రద్దీ పెరగనుండటంతో దివ్యాంగులు, వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 18న వాచీల ఈ-వేలం జరగనుంది. భక్తులు ప్రధాన ఆలయంతోపాటు, ఇతర ఆలయాల్లో సమర్పించిన వాచీలను ఈ-వేలం ద్వారా సొంతం చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
మహానటుడు ఎన్టీఆర్‌తో తనకెంతో అనుబంధం ఉండేదని, ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొ�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ గురువారం తిరుపతిలో పర్యటించనున్నారు. బుధవారం రాత్రి తిరుపతి చేరుకున్న ఆయన నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండు ప్రత్యేక కోర్టులను ఆయన ప్రారంభిస్తారు.
శ్రీవారి అభిషేకం టిక్కెట్లు ఇస్తానని చెప్పి, భక్తుల దగ్గరి నుంచి రూ.4.5 లక్షలు వసూలు చేసి ఉడాయించాడు శరవణ అనే దళారి. నల్గొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన భక్తులకు అభిషేకం టిక్కెట్లు ఇస్తానని శరవణ నమ్మించాడు.
వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.